Naga Chaitanya pan-India film Thandel

Telugu movies: ఫిబ్రవరి లో ముసళ్ళ పండగ.. ఏకంగా ఇరవై సినిమాలు!!

Telugu movies: ఫిబ్రవరి నెల తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగ లాంటిది. ఈ నెలలో అజిత్ కుమార్, త్రిష నటించిన ‘విడా ముయర్చి’ నుంచి నాగ చైతన్య ‘తండేల్’ వరకు పలు బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పెద్ద అంచనాలు ఏర్పడ్డాయి. వాటితో పాటు మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య ‘తండేల్’ ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నాగ చైతన్య,…

Read More