Pranitha Subhash steps away from films.

Pranitha Subhash: చేతిలో వరుస సినిమా.. అయినా పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్న టాప్ హీరోయిన్!!

Pranitha Subhash: ప్రణీత సుభాష్, తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన హీరోయిన్. ఈ బ్యూటీ ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయింది. “బావ” మరియు “అత్తారింటికి దారేది” సినిమాలతో ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రాలతో ఆమెను తెలుగు ప్రేక్షకులు ఫుల్‌గా ఇష్టపడ్డారు. Pranitha Subhash steps away from films. అయితే, అనూహ్యంగా…

Read More