NTR Film Title: ఎన్టీఆర్ సినిమా కి టైటిల్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్… పోలా… అదిరిపోలా!!
NTR Film Title: తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో భారీ కలెక్షన్స్ అందుకుంటుందని అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కి తన నటనతో మరింత గుర్తింపు తెస్తారని అభిమానులు భావిస్తున్నారు. Prashanth…