Prashanth Varma: ఆ హీరోతో చెంప దెబ్బ తిన్న ప్రశాంత్ వర్మ.. నిజమేనా..?
Prashanth Varma: నందమూరి బాలకృష్ణ ఈయన ఎంత కోపంగా ఉంటారో అంత మంచి వ్యక్తి. ఆయనకు నచ్చినట్టు వ్యక్తి బిహేవ్ చేస్తే వాళ్లని ఎంతో ఆరాధిస్తాడు. ఒకవేళ పిచ్చి పిచ్చి పనులు చేసి నచ్చకుంటే మాత్రం డైరెక్ట్ గా తిట్టడం, కొట్టడం వంటివి చేస్తాడు. అలా అలా బాలకృష్ణ మెచ్చిన ఒక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సొంత కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి మొదటి సినిమాను అందించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పెట్టాడు. అంతేకాకుండా పురాణా, ఇతిహాసాలకు…