
Prema: ఆ డైరెక్టర్ నా జీవితం సర్వనాశనం చేశాడు.?
Prema: సీనియర్ నటి ప్రేమ అంటే తెలియని వారు ఉండరు.ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ కూడా టీవీలలో వస్తాయి.అలా హీరోయిన్ గా మొదలుపెట్టిన ప్రేమ ప్రస్థానం చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..విలన్ గా.. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. అయితే హీరోయిన్గా వచ్చి ఎప్పటికి హీరోయిన్ గానే ఉండిపోతాను అని ప్రేమ అనుకునేదట. కానీ ఓ డైరెక్టర్ వల్లే ప్రేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చిందట. Prema shocking comments on that director…