The director who tortured Heroine Mamitha Baiju

Mamitha Baiju:’ప్రేమలు’ హీరోయిన్ ని టార్చర్ చేసిన డైరెక్టర్.. దాని కోసం షూటింగ్లోనే.?

Mamitha Baiju: ప్రేమలు అనే మలయాళ మూవీతో సౌత్ లో ఓవర్ నైట్ లో హీరోయిన్ గా మారిపోయింది మమితా బైజు.. ఈ సినిమాలో మమిత బైజు యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయిపోయారు. అలా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన మమిత బైజుని ఓ స్టార్ డైరెక్టర్ టార్చర్ చేసినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే బాలా.. గతంలో సూర్యతో…

Read More