
OG Movie: ‘OG’ మూవీ తాజా అప్‌డేట్..ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ.. మీసం తిప్పాల్సిందే!!
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజి’ (OG) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, ఇది పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియోలు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. సినిమాకు థమన్ సంగీతం అందించనుండటంతో బీజీఎమ్ (Background Music) & సాంగ్స్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయో…