Priyamani shocking comments on pregnancy

Priyamani: ప్రెగ్నెన్సీపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్.. అందుకే పిల్లల్ని కనడం లేదా.?

Priyamani: సీనియర్ నటి ప్రియమణి పెళ్లయి ఇన్ని సంవత్సరలైనా కూడా ఇంకా పిల్లల్ని కనకపోవడంతో చాలామంది ఈమెపై చాలా రకాల ఆరోపణలు చేశారు. కొంతమంది అందం కోసం పిల్లలే కనడం లేదని అంటే మరికొంతమంది పిల్లలు పుడితే ఎక్కడ తనకు సినిమా అవకాశాలు కరువైపోతాయోనని పిల్లలకు ప్లాన్ చేసుకోవడంలేదని,ఇంకొంతమంది ప్రియమణికి అసలు పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీసేసుకుందని ఇలా ఎవరికి తోచిన కామెంట్లు Priyamani shocking comments on pregnancy వాళ్ళు చేస్తూ ప్రియమణి పర్సనల్ లైఫ్…

Read More