
Priyanka Chopra: ఒక్క రాత్రిలో పోతుంది.. వర్జి**టీ పై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా అంటే హాలీవుడ్,బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో పేరున్న హీరోయిన్.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పూర్తిగా మానేసి కేవలం హాలీవుడ్ లోనే నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. Priyanka Chopra bold comments అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది అని మాత్రం రాజమౌళి బయట…