SSMB29 కోసం ప్రియాంక రెమ్యునరేషన్ అంతా ..?
SSMB29: టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ స్థాయి లో తెరకెక్కనుంది. SSMB29 చిత్రంలో మహేష్ బాబుని మరింత గొప్పచూపించాలని రాజమౌళి భావిస్తున్నారు. Priyanka Chopra huge Remuneration for SSMB29 ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రియాంక హైదరాబాద్ చేరుకుని, ఈ సినిమాకు సంబంధించి…