Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద జోకర్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్.?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో కింగ్ మేకర్ అని జనసేన సేనకుడు అని ఇలా ఎంతో మంచి ట్యాగ్స్ ఇచ్చారు. కానీ ఈ టాలీవుడ్ నిర్మాత మాత్రం ఆయనకు ఘోరమైన అవమానం చేశారు.ఆయన రాజకీయాల్లో పెద్ద జోకర్ అంటూ పవన్ గురించి మాట్లాడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ని అవమానించిన ఆ నిర్మాత ఎవరు..ఎందుకు అలా మాట్లాడారు అనేది ఇప్పుడు…