Dil Raju Appointed TFDC Chairman Officially

Dil Raju Appointed TFDC Chairman: దిల్ రాజు కే పగ్గాలివ్వడం ఎంతవరకు కరెక్ట్.. సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత!!

Dil Raju: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజును టాలీవుడ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా నియమించడం విశేషం. ఈ నిర్ణయం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన తర్వాత తీసుకోవడం విశేషం. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం బెనిఫిట్ షోలను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక…

Read More