Balakrishna: రష్మిక పెళ్లి ఎప్పుడో లీక్ చేసిన బాలకృష్ణ..?
Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ అంటే ఎంతటి అభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన కేవలం హీరో గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు ఓటిటి షోలను చేస్తూ కుర్ర కారుకు పోటీ ఇస్తున్నారు. అలాంటి బాలకృష్ణ హోస్ట్ గా చేసే ఆహా ఓటీటీలో వచ్చే అనుష్టాపబుల్ షో అందరికీ తెలుసు. ఈ షోకి ఆయన సినీ ప్రముఖుల అందరిని పిలుస్తూ వారి బయోడేటాను లాగుతూ…