Samantha: ఆ నిర్మాత సమంతకి 25 లక్షల తో పాటు ఫ్లాట్ కూడా.. అందరూ అనుకుంది నిజమైందిగా.?
Samantha: సమంత గతంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేయడం కోసం 25 లక్షలు, ఓ ఫ్లాట్ రాయించుకుంది అనే రూమర్లు గతంలో వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయనేనండి బెల్లంకొండ సురేష్ బాబు.. బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు శీను మూవీలో సమంత హీరోయిన్గా చేసింది. 25 lakhs for that producer Samantha flat…