Game Changer movie: వంద అడ్డంకులు.. గేమ్ చేంజర్ ఈవెంట్స్ కి రేవంత్ బిగ్ షాక్!!
Game Changer movie: తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన గేమ్ చెంజర్ చిత్రానికి సంబంధించి, అభిమానులు భారీ ఆసక్తితో చూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని ప్లాన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర కార్యక్రమాలు ఎలా చేయాలో భారీగా ప్లాన్ చేశారు. అయితే వీటిని ప్రభుత్వం బ్రేక్ వేశారనిపిస్తుంది. ఇప్పటికే అభిమానులు సినిమా యూనిట్…