Pulses: పాలకూర పెసర పప్పు కలిపి తింటున్నారా..అయితే జాగ్రత్త ?
Pulses: పెసరపప్పు ఇది చేయడం చాలా సులభం. అతి తక్కువ సమయంలో పెసరపప్పు కూర రెడీ అవుతుంది. ఇంట్లో ఎలాంటి కాయగూరలు లేనప్పుడు కమ్మని కిచిడీ చేసుకుంటారు. పెసరపప్పుతో హల్వాను కూడా తయారు చేస్తారు. పెసరపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పులో అధికంగా పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ బి2, బి6 అధికంగా ఉంటాయి. Pulses అయితే పెసరపప్పును పాలకూరతో కలిపి తిన్నట్లయితే ఆరోగ్యానికి…