Punjab Kings Strategy for IPL 2025

Punjab Kings : పంజాబ్ కింగ్స్ రహస్య ఆయుధం.. లెగ్ స్పిన్నర్ కా బ్యాట్స్‌మన్?

Punjab Kings : 2025 ఐపీఎల్ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్ ప్లేయర్స్‌ను జట్టులోకి తీసుకుని మరింత బలపడింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన ఆసక్తికరమైన అంశం యుజ్వేంద్ర చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్. లెగ్-స్పిన్నర్ అయిన చాహల్, నెట్స్‌లో బ్యాట్ పట్టుకుని కనిపించడంతో, అతను కొత్త రోల్‌లో కనిపించనున్నాడా? అనే ఉత్కంఠ పెరిగింది. Punjab Kings Strategy for IPL…

Read More