
Rajamouli: రాజమౌళి స్టార్ డైరెక్టర్ అవ్వడానికి ఆ డైరెక్టర్లు నాశనమయ్యేలా క్షుద్ర పూజలు చేశాడా..?
Rajamouli: రాజమౌళి చూడటానికి ఎంతో కూల్ గా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు.. కానీ ఆయన వ్యక్తిత్వం విషయానికి వస్తే మంచి మనస్తత్వం కాదని తాజాగా ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయన బయటికి కనిపించేది ఒకటి, లోపల మరొకటి ఉంటుందని తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. అంతేకాదు రాజమౌళి వల్ల నేను చనిపోతున్నానని అన్నారు. రాజమౌళి చాలా డిఫరెంట్ గా ఆలోచించే వ్యక్తి. అయితే ఆయనకు 1990 నుంచే ఒక…