
Tollywood: బ్రేకప్ చెప్పుకున్న టాలీవుడ్ ప్రేమ జంట..?
Tollywood: పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి. అంతేకాదు ఈయన ఎంతోమంది హీరోలను స్టార్లుగా మార్చారని చెప్పవచ్చు. అలాంటి పూరీ జగన్నాథ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పూరి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అలా కొనసాగుతున్న తరుణంలోనే పూరికి మరియు ఛార్మికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది….