
Director: పెళ్లికి తాళిబొట్టు కొనలేని దీన స్థితిలో స్టార్ డైరెక్టర్.?
Director: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు ఇతర నటినటులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయికి వెళ్లారు.. టాలెంట్ ఉండాలే కానీ ఎక్కడికి వెళ్ళినా రాణించగలమని నిరూపించారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి ఈ వ్యక్తి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి తిరిగి చివరికి స్టార్ దర్శకుడిగా మారారు.. A star Director in a poor state of not…