Pushpa 2 has achieved records that no one has achieved

Pushpa2: పుష్ప 2 ఎవరికి అందని రికార్డులు సాధించిందిగా.. పుష్పరాజా మజాకా.!

Pushpa 2: 2023 లో అత్యంత అద్భుతమైన హిట్ సాధించిన చిత్రాలలో పుష్ప2 సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా రిలీజ్ అయిన మొదటి షోతోనే అద్భుతమైనటువంటి రికార్డులు కొల్లగొట్టినటువంటి ఈ చిత్రం ఇప్పటివరకు ఎంత సాధించింది.. ఏ ఏ చిత్రాలను దాటి టాప్ లెవల్లో నిలిచింది ఆ వివరాలు చూద్దాం.. Pushpa 2 has achieved records that no…

Read More