Pushpa 2 tragedy causes benefit show ban

Pushpa 2 tragedy: సంధ్య థియేటర్ వివాదం.. దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ కి భారీ నష్టం!!

Pushpa 2 tragedy: ‘పుష్ప 2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలపై నిషేధం విధించటంతో సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేగింది. ఈ నిర్ణయం సినిమాల నిర్మాతలకు మరియు ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన నేపథ్యంలో…

Read More