Pushpa 2 review and rating Premier Collections

Pushpa 2 Premier Collections: అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pushpa 2 Premier Collections: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి పరిశ్రమలో అంచనాలను పెంచింది. ముఖ్యంగా భారతదేశంలో రూ.70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషంగా నిలిచింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడవ్వడంతో ఈ సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది. Pushpa 2…

Read More