Pushpa 2 box office: RRR రికార్డులు గల్లంతు.. పుష్ప 2 టార్గెట్ రీచ్ అయినట్లేనా?
Pushpa 2 box office: ‘పుష్ప 2: ది రూల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసినప్పటికీ, తొలి రోజు వసూళ్లతో అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లకు పైగా వసూలు చేసి, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ రికార్డు గతంలో ‘RRR’ సినిమాకు చెందింది. ‘పుష్ప 2’ ఈ రికార్డును అధిగమించి రికార్డు సృష్టించింది. Pushpa 2 box…