Pushpa 2 creates box office sensation

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 ని తొక్కేయాలని చూస్తున్నారా?

Pushpa 2: పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, త్వరలోనే రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా, బాహుబలి, కేజీఎఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారతీయ సినీ దిగ్గజాల సరసన నిలవడమే కాకుండా, వాటిని అధిగమించడానికి సిద్ధమవుతోంది. Pushpa 2 creates…

Read More