Pushpa 2 Records Worldwide Box Office

Pushpa 2 Records: ఇండియన్ సినిమాల రికార్డులను దులిపేస్తున్న పుష్ప 2 .. హైయెస్ట్ ప్రాఫిటబుల్ సినిమా!!

Pushpa 2 Records: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రూల్’ సరికొత్త రికార్డులను సృష్టించింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’ రిలీజ్‌కు ముందు, దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఒక చరిత్రాత్మక ఘట్టమని చెప్పొచ్చు. ఈ స్థాయిలో బిజినెస్ సాధించిన మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. అయితే, ఈ అంచనాలను…

Read More