Allu Arjun: మీ బాస్ కి నేనే బాస్.. మళ్లీ కెలికిన అల్లు అర్జున్..?

Allu Arjun: అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కోల్డ్ వార్ అనేది లోలోపల జరుగుతుంది.కానీ బయటికి మాత్రం మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే చాలాసార్లు పరోక్షంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇక పుష్ప-2 సినిమా విడుదల కాబోతుందన్న నేపథ్యంలో కూడా చాలామంది మెగా హీరోలు స్పందించలేదు. I am the…

Read More

Pushpa 2 Tickets: పుష్ప 2 సినిమాపై మేకర్స్ తప్పుడు నిర్ణయం.. సినిమాపై భారీ ఎఫెక్ట్?

Pushpa 2 Tickets: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదలకు దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో దేశవ్యాప్తంగా సినిమా ప్రియులలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకను ఎంతో భారీ స్థాయిలో నిర్వహించి, అభిమానులకు సంతోషాన్ని కలిగించేలా ప్లాన్ చేశారు. Fans…

Read More