Pushpa 2 Dialogue: వారిపై పుష్ప 2 నిర్మాతల సీరియస్.. జైలుకి వెళ్లక తప్పదా?
Pushpa 2 Dialogue: “పుష్ప 2: ద రూల్” చిత్రం విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా పలు వివాదాలకు కారణమయ్యింది. చిత్రంలోని ఒక డైలాగ్, “ఎవడ్రా బాస్” గురించి తప్పుగా ప్రచారం జరుగుతుంది. ఈ డైలాగ్ సినిమాలో ఒక ప్రత్యేక సందర్భంలో ఉంటుంది, కానీ దాని అర్థాన్ని వేరేగా చూపించి, సినిమాపై నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు కొందరు. ఈ ప్రచారం చిత్రానికి మాయని మరకగా తీసుకురావాలని, ప్రేక్షకుల్లో గందరగోళం నింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు….