Allu Arjun Pushpa 2: కొత్త సీన్స్ తో పుష్ప ప్రయోగం.. మళ్ళీ పెంట అవదుగా!!
Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా, తాజాగా మరో కొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. ‘పుష్ప 2’ సినిమాకు 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించి, కొత్త వెర్షన్‌ను విడుదల…