Pushpa-2 mass fair in theaters from today

Pushpa-2: 2 వేల కోట్లే టార్గెట్.. నేటి నుంచి థియేటర్లలో పుష్ప-2 మాస్ జాతర.?

Pushpa-2: 2024 చివరి నెలలో అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో పుష్ప2 ఒకటి. పోయిన ఏడాది ఏ చిత్రం కూడా పుష్ప2 సినిమాలు దాటి కలెక్షన్ చేయలేదు. ఆ విధంగా 2024లో సంచలన సృష్టించిన సినిమా ఏదయ్యా అంటే అది అల్లు అర్జున్ చిత్రం పుష్ప2 అని చెప్పకనే చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. ఇక ఆయన నటన గురించి ఒక్క మాటలో చెప్పలేం.. Pushpa-2…

Read More