Pushpa-2: బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాక్..?
Pushpa -2: ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి చేసిన సినిమాలకే రికార్డుల మోత మోగడం చూసాం. కానీ ఆ స్థాయిలోకి డైరెక్టర్ సుకుమార్ కూడా వచ్చాడని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో అంచనాలను మించి రికార్డుల మోత మోగించాడు. దీనికి సీక్వెల్ గా పుష్ప2 భారీ హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో చరిత్ర సృష్టించడమే కాకుండా రిలీజ్ మొదటి రోజే అద్భుతమైన వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. Pushpa…