Pushpa 2 Audience Reactions: ఈ మైనస్ లు లేకుంటే పుష్ప 2 వేరే లెవెల్లో ఉండేది!!
Pushpa 2 Audience Reactions: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతోనే మొదలైన ఈ సినిమా జోరు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. Allu Arjun’s fans మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా గురించి తమ అభిప్రాయాలను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో పంచుకుంటున్నారు. Pushpa 2 Audience Reactions అల్లు…