
Hyper Adi: వివాదంలో హైపర్ ఆది.. అల్లు ఫాన్స్ ని కెలికి..?
Hyper Adi: జబర్దస్త్ షో ద్వారా స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు హైపర్ ఆది. ఈయన ఏ షోకి వచ్చినా కూడా తన పంచులతో అందర్నీ ఉక్కిరి బికిరి చేస్తారు. తన ముందు ఎంత పెద్ద గొప్ప హీరో అయినా హీరోయిన్ ఉన్నా కానీ వారిని తన పంచులతోనే పడగొట్టేస్తారు. అయితే అలాంటి హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ,జబర్దస్త్ వంటి షోలతో పాటు పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.పండగ సందర్భంగా ఏదైనా ఈవెంట్ జరిగితే కచ్చితంగా…