Pushpa-2 OTT: భారీ ధరకు పుష్ప ఓటిటి రైట్స్ దక్కించుకున్న సంస్థ.. పుష్ప గాడి క్రేజ్ మామూలుగా లేదు..?
Pushpa-2 OTT: అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. అలాంటి బన్నీ క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయిలో చాటి చెప్పిన డైరెక్టర్ సుకుమార్. అలాంటి గొప్ప డైరెక్టర్ చేతిలో తీర్చిదిద్దుకున్నటు వంటి పుష్ప2 సినిమా రిలీజ్ అయి థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు. Pushpa-2 got the OTT rights for a huge price గత కొన్ని నెలల నుంచి అల్లు…