
Pushpa 2 Songs: హిందీలో కాకరేపుతున్న కిసిక్ పాట.. భారీ ఓపెనింగ్స్ ఖాయమేనా?
Pushpa 2 Songs: ‘పుష్ప: ది రూల్’ సినిమా పాటలు మొదటిగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకగా అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అవి సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా’ పాటకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తాజాగా పుష్ప 2 లోని ‘కిసిక్’ సాంగ్ రిలీజ్ కాగా ఇది తెలుగులో పెద్దగా వైరల్ కాలేదు. కానీ, హిందీ వెర్షన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Hindi Audiences Are Loving…