Atlee Confirms: బన్నీ తో మాట్లాడిన అట్లీ.. దేనికోసమంటే?
Atlee Confirms: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’కు పోటీగా, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘బేబీ జాన్’ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. తేరీ సినిమా రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే పుష్ప విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా రావడం, పుష్ప కి అందరూ వెళ్తుండడం ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని…