Devi Sri Prasad and the Pushpa 2 Dispute

Pushpa 2 Dispute: పుష్ప సినిమా ఫ్లాప్ అయితే దానికి కారణం దేవిశ్రీ అనే అంటారేమో?

Pushpa 2 Dispute: తెలుగు సినీ సంగీత ప్రపంచంలో దేవి శ్రీ ప్రసాద్ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకుడు. పుష్ప: ది రైజ్ సినిమాకు ఆయన అందించిన సంగీతం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా “ఊ అంటావా” పాట సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం సక్సెస్‌లో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయానికి గుర్తుగా డీఎస్పీకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కూడా లభించింది. అయితే, సీక్వెల్ అయిన పుష్ప 2: ది రూల్ లో…

Read More