Pushpa 2 OTT Release Announced

Pushpa 2 OTT: పుష్ప 2 బంపర్ ఆఫర్.. ఒటీటీ విడుదలతో పాటు!!

Pushpa 2 OTT: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” చిత్రం indian బాక్సాఫీస్‌ను కుదిపేసింది. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ₹1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ అందించిన ఈ విజువల్ మాస్టర్‌పీస్, 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో “రీలోడెడ్ వెర్షన్” రూపంలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. బలమైన థియేటర్ ఆక్యుపెన్సీతో ట్రేడ్ అనలిస్ట్‌లను…

Read More