Tarun Adarsh Praises Pushpa2

Tarun Adarsh Praises Pushpa2: పుష్ప మూవీ బాలీవూడ్ రివ్యూ..పూనకాలు ఖాయం!!

Tarun Adarsh Praises Pushpa2: తెలుగు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా నిన్న ప్రీమియర్స్ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచాయి. విడుదలయిన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో, బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Tarun Adarsh Praises Pushpa2 తరణ్…

Read More