మరో వివాదంలో పుష్ప 2.. 550 కోట్ల వసూళ్లు తక్కువ చూపించారా?
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వసూళ్ల గురించి సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్ర నిర్మాతలు అసలు వసూళ్లను తక్కువగా చూపించి, దాదాపు ₹550 కోట్లు ఆదాయపు పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ శాఖ తన తనిఖీల్లో అసలు వసూళ్లను గుర్తించిందని, ఆర్థిక తేడాలు బయటపడ్డాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘పుష్ప 2’ దాదాపు ₹1850 కోట్లను వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఆరోపణల…