Pushpa 2 Pricing: అదే పుష్ప 2 కొంప ముంచింది.. అది సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే వేరే లెవెల్!!
Pushpa 2 Pricing: “పుష్ప 2: ద రూల్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది, కేవలం రెండు రోజుల్లోనే 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను చేరుకోవడం విశేషం. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, సుకుమార్ దర్శకత్వం సినిమాకు అద్భుతమైన ప్రేక్షక స్పందన రావడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే ఈ చిత్రానికి మరిన్ని కలెక్షన్లు వచ్చేవని చెప్తున్నారు. ఈ సినిమా కి ఉన్న హైప్ కి ఇప్పుడొచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువని అంటున్నారు….