Pushpa 2: ఆకాశానంటుతున్న పుష్ప 2 టికెట్ రేట్లు.. సామాన్యుడు సినిమా చూడలేడా?
Pushpa 2: పుష్ప 2: ది రూల్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండడంతో, సినిమా విడుదలకు సంబంధించిన ఉత్సాహం తెలుగు స్టేట్స్ లో తారాస్థాయికి చేరుకుంది. దీపావళి తర్వాత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న థియేటర్లు మళ్లీ సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అల్లు అర్జున్ నటన, పుష్ప ఫ్రాంచైజీపై ప్రేక్షకుల ఆసక్తి ఈ సినిమా మీద మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. Pushpa 2 Premium Shows in Demand అడ్వాన్స్…