Pushpa The Rule: నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 స్ట్రీమింగ్.. ట్రెండింగ్ లో పుష్పరాజ్!!
Pushpa The Rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ (Pushpa: The Rule) ఇప్పుడు ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా, ఓటీటీ రిలీజ్‌తో మరోసారి హైలైట్‌గా మారింది. Pushpa The Rule Trending on Netflix నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో పుష్ప…