Pushpa 2 USA Collections: ఆ విషయంలో ఓడిపోయిన పుష్ప.. భారీ అవమానం!!
Pushpa 2 USA Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి భాగం సృష్టించిన సంచలన వసూళ్ల కారణంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో గట్టి ఆశలు ఏర్పడ్డాయి. అయితే, అమెరికా బాక్సాఫీస్‌లో తెలుగు వెర్షన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం కొంత నిరాశను కలిగించింది. ముఖ్యంగా, ఈ సినిమాకు వచ్చిన తెలుగు వెర్షన్ కలెక్షన్లు, ప్రస్తుత అంచనాల ప్రకారం, ‘కల్కి…