
Allu Arjun on Pushpa3: పుష్ప 3 గురించి అల్లు అర్జున్.. స్క్రిప్ట్ రెడీ అయ్యిందా?
Allu Arjun on Pushpa3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ “పుష్ప 2” ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. మొదటి భాగం “పుష్ప ది రైజ్” సంచలన విజయాన్ని నమోదు చేసిన తర్వాత, అభిమానులు “పుష్ప 2” కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది. సినిమా భారీ వసూళ్లను రాబట్టగా, మేకర్స్ ఈ…