Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్.. చక్రం తిప్పిన జగన్ ?
Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ముందు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే.. వైసీపీ పార్టీకి సంబంధించిన లాయర్లు రంగంలోకి దిగి… గట్టిగా వాదించారు. ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు…