Pushpa 2 Receives Praise: అల్లు అర్జున్ ‘పుష్ప2 ‘ కోసం పిచ్చెక్కిపోతున్న బాలీవుడ్ జనం!!
Pushpa 2 Receives Praise: “పుష్ప2: ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ, బాలీవుడ్ దర్శకుల నుండి కూడా సానుకూల స్పందనను పొందింది. సినిమా యొక్క ప్రతిష్ఠను మరింత పెంచుతూ అక్కడివారు సినిమాను తెగ పొగిడేస్తున్నారు. Pushpa 2 Receives Praise from Bollywood ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇటీవల సోషల్ మీడియాలో ఈ…