Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా?
Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. నేరుగా తన ప్రమేయం లేకపోయినా సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి వ్యవహారంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ముప్పుతిప్పలు పెట్టించి, నానా రాద్ధాంతం చేసినట్లు రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నేటిజన్స్. Telangana One justice for Allu Arjun Another justice for Kishan Reddy కానీ.. కిషన్…