
Raasi: ఆ హీరో పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ రాశి సంచలనం.?
Raasi: సీనియర్ నటి రాశి ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ లేకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంది. అయితే అలాంటి రాశి పలు టీవీ షోస్ లో కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే రాశికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి మనకు తెలిసిందే.మొదట ఓ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి శ్రీముని అనే డైరెక్టర్ ని పెళ్లాడింది. Raasi sensation says he will commit suicide if…