
Raghuram Krishna Raju: ప్రతీకారాలు పర్వం..వారిపై పగతీర్చుకుంటా…రఘురామ కృష్ణరాజు!!
Raghuram Krishna Raju: తనపై అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎత్తారు. 2021-22 మధ్య జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, తనను కస్టడీలో హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమయంలో రఘురామ తనపై జరిగిన అన్యాయానికి న్యాయం జరుగాలని, అక్రమంగా కేసులు పెట్టిన వారికి శిక్షలు విధించాలనీ అభిప్రాయపడ్డారు. Raghuram Krishna Raju fight for justice తాజాగా,…